¡Sorpréndeme!

Pak పై Teamindia ఫ్యాన్స్ రివెంజ్.. Hasan Ali పై పేలుతున్న జోక్స్ | T20 World Cup 2021 || Oneindia

2021-11-12 1 Dailymotion

Indian Fan Trolled Hasan Ali And Pakistan With A Hilarious Tweet
#HasanAli
#T20WORLDCUP2021
#DavidWarner
#ShaheenAfridi

ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని.. పాకిస్థాన్ మైండ్ బ్లాంక్ చేస్తూ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గెలుపు ఖాయం అనుకున్న సమయంలో పట్టు విడిచి మాథ్యూ వేడ్ ఇచ్చిన కీలక క్యాచ్ చేజార్చిన పాక్ ఇంటిదారిపట్టింది. అచ్చం న్యూజిలాండ్-ఇంగ్లండ్ సెమీస్‌ను తలపిస్తూ సాగిన పోరులో కివీస్ మాదిరిగానే ఆసీస్ మయా చేసింది